Digital Marketing Basic Course

డిజిటల్ మార్కెటింగ్ బేసిక్స్ గురించి మీకు తెలియాల్సిన ప్రతి టాపిక్

ఉచిత డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ని డిజిటల్ బడి ద్వారా అందిస్తున్నాము.

కోర్సు ని పూర్తిగా 2020కి అనుగుణంగా అప్ డేట్ చేసాము. - బైరపాగ జాన్


Your Instructor


Digital John
Digital John
Bairapaga John is a SEO & Content Marketing Expert in Digital Marketing. Also a Trainer , YouTuber with qualified Management education in Marketing Specialisation from Vanguard B-School. He won Best Digital Marketing Blogger in India Award in 2018 from Feedspot.

Course Curriculum


  Digital Marketing Course in Telugu
Available in days
days after you enroll

Frequently Asked Questions


ఈ డిజిట‌ల్ మార్కెటింగ్ కోర్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది?
మీరు కోర్స్ లో ఎప్పుడు చేరితే అప్పుడు ప్రారంభం అవుతుంది. ఇప్పుడు చేరితే ఇప్పుడే ప్రారంభం అవుతుంది.
కోర్సు వీడియోస్ మ‌రియు ఇత‌ర మెటిరీయ‌ల్ ఎప్ప‌టి వ‌ర‌కు నాకు అందుబాటులో ఉంటుంది?
డిజిటల్ బడి ఉన్నంత వరకు ఉంటుంది
కోర్సు పూర్తి అయిన త‌రువాత నాకు స‌ర్టిఫికేట్ ఇస్తారా?
ఖ‌చ్చితంగా డిజిట‌ల్‌ స‌ర్టిఫికేట్ ఇస్తాము. (Soft copy)
ఇంకేమైనా ప్ర‌శ్న‌లు ఉన్నాయా కోర్సు గురించి?
అయితే మీరు కోర్సు ట్రైన‌ర్ డిజిట‌ల్ జాన్‌ని నేరుగా సంప్ర‌దించండి. E-mail [email protected] WhatsApp +91-9573439404

1000+ స్టూడెంట్స్ ఇప్పటికే యీ కోర్సు లో చేరి బేసిక్ డిజిటల్ మార్కెటింగ్ ని నేర్చుకున్నారు. మరి మీరు ?

Get started now!